Main Menu

Hari Neepratapamuna (హరి నీప్రతాపమున)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 156

Volume No. 2

Copper Sheet No. 137

Pallavi: Hari NeePratapamuna (హరి నీప్రతాపమున)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Hari Neepratapamuna | హరి నీప్రతాపమున     
Album: Private | Voice: Priya Sisters


Awaiting Contributions

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరి నీప్రతాపమున కడ్డమేది లోకమున | సరి వేరీ నీకు మరి సర్వేశ్వర ||

Charanams

|| నీవు నీళ్ళు నమలితే నిండెను వేదములు | యీవల దలెత్తితేనే యింద్రపదవులు మించె |
మోవ మూతి గిరిపితే మూడు లోకాలు నిలిచె | మోవిబార నవ్వితేనే ముగిసి రసురులు ||

|| గోర గీరితే కొండలెల్ల దెగబారె | మారుకొంటే బయటనే మడుగులై నిలిచె |
చేరి యడుగువెట్టితే శిలకు బ్రాణము వచ్చె | కూరిమి గావలెనంటే కొండ గొడగాయను ||

|| కొంగుజారినంతలోనే కూలెను త్రిపురములు | కలగి గమనించితేనే కలిదోషములు మానె |
రంగుగ నీశరణంటే రక్షించితి దాసులను | ముంగిట శ్రీవేంకటేశ మూలమవు నీవే ||

.


Pallavi

|| hari nIpratApamuna kaDDamEdi lOkamuna | sari vErI nIku mari sarvESvara ||

Charanams

|| nIvu nILLu namalitE niMDenu vEdamulu | yIvala dalettitEnE yiMdrapadavulu miMce |
mOva mUti giripitE mUDu lOkAlu nilice | mOvibAra navvitEnE mugisi rasurulu ||

|| gOra gIritE koMDalella degabAre | mArukoMTE bayaTanE maDugulai nilice |
cEri yaDuguveTTitE Silaku brANamu vacce | kUrimi gAvalenaMTE koMDa goDagAyanu ||

|| koMgujArinaMtalOnE kUlenu tripuramulu | kalagi gamaniMcitEnE kalidOShamulu mAne |
raMguga nISaraNaMTE rakShiMciti dAsulanu | muMgiTa SrIvEMkaTESa mUlamavu nIvE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.