Main Menu

Hari Nivadane Kana (హరి నీవాడనే కానా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.44

Volume No. 4

Copper Sheet No. 308

Pallavi:Hari Nivadane Kana (హరి నీవాడనే కానా)

Ragam: Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

హరి నీవాడనే కానా ఆదికాలమున నేను
గరిమ నీ మాయలోనే కలగంటిగాక

చరణములు

1.యీమేనే కాదా హేయమెల్లా మోచినది
ఆమీద బుణ్యతీర్ధము లాడీగాక
కామించి యీరెంటిసంగాతంబు నే జేసి
గామిడినై యెందువాడా గానైతిగాక

2.చిత్త మిదేకాదా చింతించె బాపాలు దొల్లి
పొత్తుల పుణ్యాలు దలపోసీగాక
రిత్తకు రిత్తయి యీరెంటి నడుమను జిక్కి
కత్తరపురొంపిలోనికంబ మైతిగాక

3.యీ నాలుకే కాదా యిందరిని బొగడేది
తానకపువేదములు తడవీగాక
వూనిన శ్రీవేంకటేశ వొంటి నీకు శరణని
తోనే యా రెండు గడచి తుద కెక్కేగాక
.


Pallavi

hari nIvADanE kAnA AdikAlamuna nEnu
garima nI mAyalOnE kalagaMTigAka

Charanams

1.yImEnE kAdA hEyamellA mOcinadi
AmIda bunyatIrdhamu lADIgAka
kAmimci yIremTisaMgAtaMbu nE jEsi
gAmiDinai yeMduvADA gAnaitigAka

2.citta midEkAdA ciMtiMce bApAlu dolli
pottula puNyAlu dalapOsIgAka
rittaku rittayi yIreMTi naDumanu jikki
kattarapuroMpilOnikaMba maitigAka

3.yI nAlukE kAdA yimdarini bogaDEdi
tAnakapuvEdamulu taDavIgAka
vuunina SrIvEMkaTESa voMTi nIku SaraNani
tOnE yA reMDu gaDaci tuda kekkEgAka
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.