Main Menu

Hari Nive Dikku Nakunu (హరి నీవె దిక్కు నాకును)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
హరి! నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్
బరమేష్టి సురలు బొగడఁగ
కరిగాచినరీతి నన్ను గావుము కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!లక్ష్మితో గూడ వచ్చి మొసలిని జంపి బ్రహ్మాది దేవతలు పొగుడునట్లు దయతో ఏ విధముగా ఆ గజేంద్రుని గాచితివో నన్నునూ అట్లే రక్షింపుము.నాకు నీవే దిక్కు అగుచున్నావు.
.


Poem:
Hari! Nive dikku nakunu
Sirito netemchi makari sikshimchi dayan
Barameshti suralu bogadaga
Karigachinariti nannu gavumu krushna!

.


hari! nIve dikku nAkunu
siritO nEtemchi makari Sikshimchi dayan
baramEshTi suralu bogaDaga
karigAchinarIti nannu gAvumu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.