Main Menu

Hariyu Nokkade (హరియు నొక్కడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 467

Volume No. 2

Copper Sheet No. 191

Pallavi: Hariyu Nokkade (హరియు నొక్కడే)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరియు నొక్కడే గురి ఆత్మలో నొక్కటే గురి | విరివి నెంత చదివినా వేరు గాబొయ్యీనా ||

Charanams

|| అందరిచూపులు నొక్కటైనందుకు గురి | యెందూ గొండ కోండేకాక యితరముగా జూచెరా |
అందరిరుచులు నొక్క టైనందుకు గురి | చెంది తీపు తీపే కాక చేదుగా జేకొనేరా ||

|| వొప్పుగా నందరివూర్పు లొక్కటైనందుకు గురి | కప్పుర మదేకాక కస్తూరిగా మూకొనేరా |
యెప్పుడూ నిందరివివి కేకమైనందుకు గురి | తిప్పి తిట్టు తిట్టేకాక దీవెనగా వినేరా ||

|| యీరీతి నిందరిచిత్త మేకమైనందుకు గురి | మేరతో సూర్యోదయము మించి రేతి రయ్యీనా |
తేరి శ్రీవేంకటపతి దేవుడైనందుకు గురి | కోరినవారివరాలే కొంగుపైడిగాదా ||

.


Pallavi

|| hariyu nokkaDE guri AtmalO nokkaTE guri | virivi neMta cadivinA vEru gAboyyInA ||

Charanams

|| aMdaricUpulu nokkaTainaMduku guri | yeMdU goMDa kOMDEkAka yitaramugA jUcerA |
aMdariruculu nokka TainaMduku guri | ceMdi tIpu tIpE kAka cEdugA jEkonErA ||

|| voppugA naMdarivUrpu lokkaTainaMduku guri | kappura madEkAka kastUrigA mUkonErA |
yeppuDU niMdarivivi kEkamainaMduku guri | tippi tiTTu tiTTEkAka dIvenagA vinErA ||

|| yIrIti niMdaricitta mEkamainaMduku guri | mEratO sUryOdayamu miMci rEti rayyInA |
tEri SrIvEMkaTapati dEvuDainaMduku guri | kOrinavArivarAlE koMgupaiDigAdA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.