Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 185
Copper Sheet No. 30
Pallavi: Ibavamunaku juda (ఈభవమునకు జూడ)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఈభవమునకు జూడ నేది గడపల తనదు- | ప్రాభవం బెడలించి బాధ పెట్టించె ||
Charanams
|| చెప్పించె బ్రియము వలసినవారలకునెల్ల | రప్పించె నెన్నడును రానిచోట్లకును |
నొప్పించె నాసలకు వోరంత ప్రొద్దునను | తిప్పించె కోరికల తిరిగి నలుగడల ||
|| పుట్టించె హేయంపుభోగయోనులనెల్ల | కట్టించె సంసారకలితబంధముల |
పెట్టించె ఆసలను పెడకొడముల దన్ను | తిట్టించె నిజద్రవ్యదీనకులచేత ||
|| బెదరించె దేహంబు పెనువేదనలచేత | చెదరించె శాంతంబు చెలగి చలమునను |
విదళించె భవములను వేంకటేశ్వరు గొలిచి | పదిలించె నతనికృప పరమసౌఖ్యములు ||
.
Pallavi
|| IBavamunaku jUDa nEdi gaDapala tanadu- | prABavaM beDaliMci bAdha peTTiMce ||
Charanams
|| ceppiMce briyamu valasinavAralakunella | rappiMce nennaDunu rAnicOTlakunu |
noppiMce nAsalaku vOraMta proddunanu | tippiMce kOrikala tirigi nalugaDala ||
|| puTTiMce hEyaMpuBOgayOnulanella | kaTTiMce saMsArakalitabaMdhamula |
peTTiMce Asalanu peDakoDamula dannu | tiTTiMce nijadravyadInakulacEta ||
|| bedariMce dEhaMbu penuvEdanalacEta | cedariMce SAMtaMbu celagi calamunanu |
vidaLiMce Bavamulanu vEMkaTESvaru golici | padiliMce natanikRupa paramasauKyamulu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.