Main Menu

Ichchakalu Naku Neeku (ఇచ్చకాలు నాకు నీకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 11 ; Volume no.5

Copper Sheet No. 2

Pallavi: Ichchakalu Naku Neeku (ఇచ్చకాలు నాకు నీకు)

Ragam: Samantam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఇచ్చకాలు నాకు నీకు నిక నేలరా నీ-
యచ్చపు గోరిక నాతో నానతీరా వోరి

చరణములు

1.అమ్మితి నామేను నీకు నప్పుడె వోరి చూపు-
జిమ్ముల నేచకేమైనా జిత్తగించరా
అమ్మకచెల్ల నే నీకు ండ్డమా వోరి యింపు
గుమ్మారింపుచు నాగుట్టు కొల్లగొంటివోరి

2.జట్టి గొంటిఎదె నన్ను జాలదా వోరి యీ-
చిట్టంట్ల నీవేచక చిత్తగించరా
ఎట్టైనా నే నీకింత యెదురా వోరి నీ-
పట్టిన చలమే చెల్లె బాపురా వోరి

3.వేసాల వేంకటగిరివిభుదా నేడోరి నీ-
నేసిన మన్ననలిట్టె చిత్తగించరా
వాసన కస్తూరిమేని వన్నెకాడ నీ-
యాసల మేకులే దక్కెనద్దిరా వోరి.

.


Pallavi

iccakAlu nAku nIku nika nElarA nI-
yaccapu gOrika nAtO nAnatIrA vOri

Charanams

1.ammiti nAmEnu nIku nappuDe vOri cUpu-
jimmula nEcakEmainA jittagimcarA
ammakacella nE nIku nDDamA vOri yimpu
gummArimpucu nAguTTu kollagomTivOri

2.jaTTi gomTiede nannu jAladA vOri yii-
ciTTamTla nIvEcaka cittagimcarA
eTTainA nE nIkimta yedurA vOri nI-
paTTina calamE celle bApurA vOri

3.vEsAla vEmkaTagirivibhudA nEDOri nI-
nEsina mannanaliTTe cittagimcarA
vAsana kastUrimEni vannekADa nI-
yAsala mEkulE dakkenaddirA vOri.

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.