Main Menu

Ida numde (ఈడ నుండె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 65

Copper Sheet No. 111

Pallavi: Ida numde (ఈడ నుండె)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఈడ నుండె నిందాకా నింటిముంగిట |
ఆడ నెందు బోడుగద అప్పుడే యీకౄష్ణుడు ||

Charanams

|| యేడ పూతకి జంపె నింతపిన్నవాడంటా |
ఆడుకొనే రదే వీధి నందరు గూడి |
వేడుకతో మనగోవిందుడు గాడుగదా |
చూడరమ్మ వీడు గడుచుల్లరీడు పాపడు ||

|| మరలి యప్పటివాడె ముద్దులు విర్కిచెనంటా |
పరువులు వెట్టేరు పడతులెల్లా |
కరికరించగ రోల గట్టితే నపుడు మా- |
హరి గాడుగాదా ఆడనున్న బిడ్డడు ||

|| వింతగాగ నొకబండి విర్కిచె నప్పటినంటా |
రంతు సేసే రదివో రచ్చలు నిండి |
అంత యీశ్రీవేంకటేశు డైనమనకౄష్ణుడట |
యింతేకాక యెవ్వరున్నా రిటువంటిపాపడు ||

.

Pallavi

|| IDa nuMDe niMdAkA niMTimuMgiTa |
ADa neMdu bODugada appuDE yIkRuShNuDu ||

Charanams

|| yEDa pUtaki jaMpe niMtapinnavADaMTA |
ADukonE radE vIdhi naMdaru gUDi |
vEDukatO managOviMduDu gADugadA |
cUDaramma vIDu gaDucullarIDu pApaDu ||

|| marali yappaTivADe muddulu virxicenaMTA |
paruvulu veTTEru paDatulellA |
karikariMcaga rOla gaTTitE napuDu mA- |
hari gADugAdA ADanunna biDDaDu ||

|| viMtagAga nokabaMDi virxice nappaTinaMTA |
raMtu sEsE radivO raccalu niMDi |
aMta yISrIvEMkaTESu DainamanakRuShNuDaTa |
yiMtEkAka yevvarunnA riTuvaMTipApaDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.