Main Menu

Iddari kiddare sari (ఇద్దరి కిద్దరే సరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 125

Copper Sheet No. 1421

Pallavi: Iddari kiddare sari (ఇద్దరి కిద్దరే సరి)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకు దగు |
గద్దరికన్నుల జూడ గలిగెగా మనకు ||

Charanams

|| పంతపు చెలిచన్నుల పసిడి కాంతులకు |
కాంతుని పీతాంబరపు కాంతులు సరి |
దొంతల చెలినీలపుతురుము కాంతులకు |
వంతుల మేనినీలవర్ణము సరి ||

|| జలజాక్షి వెలలేని జఘనచక్రమునకు |
చలమరివల కేలిచక్రము సరి |
కులికేటి యీయింతి కుత్తిక శంఖమునకు |
చలివాయ రమణుని శంఖము సరి ||

|| కమలాక్షి శ్రీవేంకటపతి గూడుటకు |
రమణుడంటిన సమరతులు సరి |
తమితోడి నిద్దరికి తారుకాణలై నట్టి |
సముకపు మోహముల సంతసములు సరి ||

.

Pallavi

|| iddari kiddarE sari yIDuku jODuku dagu |
gaddarikannula jUDa galigegA manaku ||

Charanams

|| paMtapu celicannula pasiDi kAMtulaku |
kAMtuni pItAMbarapu kAMtulu sari |
doMtala celinIlaputurumu kAMtulaku |
vaMtula mEninIlavarNamu sari ||

|| jalajAkShi velalEni jaGanacakramunaku |
calamarivala kElicakramu sari |
kulikETi yIyiMti kuttika SaMKamunaku |
calivAya ramaNuni SaMKamu sari ||

|| kamalAkShi SrIvEMkaTapati gUDuTaku |
ramaNuDaMTina samaratulu sari |
tamitODi niddariki tArukANalai naTTi |
samukapu mOhamula saMtasamulu sari ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.