Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 92 Volume No.2
Copper Sheet No. 116
Pallavi: Iddaru dehasambamdha (ఇద్దరు దేహసంబంధ)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇద్దరు దేహసంబంధ మిదివో మాయ |
గద్దించి యాడవుండునో కడసారీ తాను ||
Charanams
|| తోడబుట్టినమమత తొడగి కొన్నాళ్ళకు |
వాడికె పుత్రులమీదవలె నుండుదు |
వేడుక వారెవ్వరో వీరెవ్వరో కాని |
కూడపెట్టీ వీరికే కొట్లాడీ వారికే ||
|| తల్లిమీద గలభక్తి తనకే కొన్నాళ్ళకు |
యిల్లాలుమీదవలె నింత వుండదు |
వెల్లవిరి నది యెంత విచారించ నిది యంత |
యిల్లుముంగి లొక్కరిది యెరవు వొక్కరిది ||
|| నీతితో శ్రీవేంకటేశునిత్యసేవ కొన్నాళ్ళ- |
కీతల సంసారమెంత యితవుగాదు |
ఆతడెట్టు యివియెట్టు అందరూ నెర్కిగినదే |
చేతు లొకటిమీదట చిత్త మొకయందు ||
.
Pallavi
|| iddaru dEhasaMbaMdha midivO mAya |
gaddiMci yADavuMDunO kaDasArI tAnu ||
Charanams
|| tODabuTTinamamata toDagi konnALLaku |
vADike putrulamIdavale nuMDudu |
vEDuka vArevvarO vIrevvarO kAni |
kUDapeTTI vIrikE koTlADI vArikE ||
|| tallimIda galaBakti tanakE konnALLaku |
yillAlumIdavale niMta vuMDadu |
vellaviri nadi yeMta vicAriMca nidi yaMta |
yillumuMgi lokkaridi yeravu vokkaridi ||
|| nItitO SrIvEMkaTESunityasEva konnALLa- |
kItala saMsArameMta yitavugAdu |
AtaDeTTu yiviyeTTu aMdarU nerxiginadE |
cEtu lokaTimIdaTa citta mokayaMdu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.