Main Menu

Iddaru janalemiru (ఇద్దరు జాణలేమీరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 206

Copper Sheet No. 545 Volume No.13

Pallavi: Iddaru janalemiru (ఇద్దరు జాణలేమీరు)

Ragam: Kambhodi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇద్దరు జాణలేమీరు యెంచి చూచితే |
పొద్దులు గడుపుదురా పొరుగునను ||

Charanams

|| దిగ్గన సరసమున దిట్టులెన్ని దిట్టినాను |
యెగ్గులు వట్టుదురా యింతలోననే |
వెగ్గళించి చనవున వెస మర్మము లంటితే |
సిగ్గులు వడుదురా జిగిమించను ||

|| జవ్వనపాయముతోడ సారె సారె జెనకితే |
నవ్వులు నవ్వుదురా నట్టనడుమ |
నివ్వటిల్లు సన్నలెల్లా నెట్టుకొన జేసితేను |
రవ్వలు సేయుదురా రచ్చలోనను ||

|| సమ్మతించి కాగిళ్ళను సమరతి బెనగితే |
బొమ్మల జంకింతురా పూచిపట్టుక |
యిమ్ముల శ్రీవేంకటేశ యిట్టె మీరు గూడితిరి |
దొమ్ములు సేయుదురా తోడదోడను ||

.

Pallavi

|| iddaru jANalEmIru yeMci cUcitE |
poddulu gaDupudurA porugunanu ||

Charanams

|| diggana sarasamuna diTTulenni diTTinAnu |
yeggulu vaTTudurA yiMtalOnanE |
veggaLiMci canavuna vesa marmamu laMTitE |
siggulu vaDudurA jigimiMcanu ||

|| javvanapAyamutODa sAre sAre jenakitE |
navvulu navvudurA naTTanaDuma |
nivvaTillu sannalellA neTTukona jEsitEnu |
ravvalu sEyudurA raccalOnanu ||

|| sammatiMci kAgiLLanu samarati benagitE |
bommala jaMkiMturA pUcipaTTuka |
yimmula SrIvEMkaTESa yiTTe mIru gUDitiri |
dommulu sEyudurA tODadODanu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.