Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 530
Copper Sheet No. 499
Pallavi: Iddaru nokate (ఇద్దరు నొకటే)
Ragam: Bouli ramakriya
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇద్దరు నొకటే యెప్పుడును |
బుద్ధులు చెప్పరే పొలతుకలూ ||
Charanams
|| చలమున నూరకే సాదించీ జెలి |
తలపు దెలియకే తన పతిని |
కలి ముదిసి మేడిదె గాక తొలుతనె |
కలక దేరుచరే కామినులు ||
|| విచ్చల విడిగా వెంగెము లాడి |
గచ్చుల యలుకల కాంతుని |
హెచ్చి గోరి రేక యేరుగా నెపుడే |
మచ్చిక సేయరే మానినులు ||
|| పనివడి కూడుచు బంతము లాడి |
ఘనుడగు శ్రీ వేంకటపతి విభుని |
ననలే విరులై నాటకమునుపనె |
పెనగి మొక్కించరే ప్రియ సఖులు ||
.
Pallavi
|| iddaru nokaTE yeppuDunu |
buddhulu cepparE polatukalU ||
Charanams
|| calamuna nUrakE sAdiMcI jeli |
talapu deliyakE tana patini |
kali mudisi mEDide gAka tolutane |
kalaka dErucarE kAminulu ||
|| viccala viDigA veMgemu lADi |
gaccula yalukala kAMtuni |
hecci gOri rEka yErugA nepuDE |
maccika sEyarE mAninulu ||
|| panivaDi kUDucu baMtamu lADi |
GanuDagu SrI vEMkaTapati viBuni |
nanalE virulai nATakamunupane |
penagi mokkiMcarE priya saKulu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.