Main Menu

Ide sirasu (ఇదె శిరసు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 229 Volume No.20

Copper Sheet No. 1039

Pallavi: Ide sirasu (ఇదె శిరసు)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ide sirasu | ఇదె శిరసు     
Album: Private | Voice: G.Balakrishna Prasad

Ide sirasu | ఇదె శిరసు     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇదె శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె |
అదనెరిగి థెచితిని అవతరించవయ్యా ||

Charanams

|| రామ నిను బాసినీ రామ నేజూడగ నా- |
రామమున నిను పాడె రామ రామయనుచు |
ఆమెలుత సీత అని అపుడు నే దెలిసి |
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని ||

|| కమలాప్త కులుడ నీ కమలాక్షి నీ |
పాద కమలములు తలపోసి కమలారి దూరె |
నెమకి ఆ లేమను నీ దేవి అని తెలిసి |
అమరంగ నీ సేమమటు విన్నవించితిని ||

|| దశరథాత్మజ నీవు దశ శిరుని జంపి |
ఆ దశనున్న చెలి కావ దశ దిశలు పొగడ |
రసికుడ శ్రి వేంకట రఘు వీరుడా నీవు |
శశిముఖి చేకొంటివి చక్కనాయె పనులు ||

.

Pallavi

|| ide Sirasu mANikyamicci paMpe nIku nAke |
adanerigi thechitini avatariMcavayyA ||

Charanams

|| rAma ninu bAsinI rAma nEjUDaga nA- |
rAmamuna ninu pADe rAma rAmayanucu |
Ameluta sIta ani apuDu nE delisi |
nI mudra uMgaramu nEniccitini ||

|| kamalApta kuluDa nI kamalAkShi nI |
pAda kamalamulu talapOsi kamalAri dUre |
nemaki A lEmanu nI dEvi ani telisi |
amaraMga nI sEmamaTu vinnaviMcitini ||

|| daSarathAtmaja nIvu daSa Siruni jaMpi |
A daSanunna celi kAva daSa diSalu pogaDa |
rasikuDa Sri vEMkaTa raGu vIruDA nIvu |
SaSimuKi cEkoMTivi cakkanAye panulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.