Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 508
Copper Sheet No. 199
Pallavi: Ide vide (ఇదె వీడె)
Ragam: Nata
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇదె వీడె కంటిమమ్మ యేతులవాడు |
కదలేసూర్యచంద్రులకన్నులవాడు ||
Charanams
|| సెలవినవ్వులవాడు చేకత్తిగోళ్ళవాడు |
పలుపేగులజంధ్యాలవాడు |
యెలమి జెలిదొడపై నిడుకొన్నట్టివాడు |
చెలగిన ఘననారసింహుడతే వీడు ||
|| కొండగద్దెమీదివాడు గొప్పకిరీటమువాడు |
దిండుపైడిచీరకాసె తెక్కులవాడు |
రెండురూపులొకటైనరీతులమాయలవాడు |
అండ బ్రహ్లాదవరదు డాతడటే వీడు ||
|| భవనాసిపొంతవాడు భావించ దెల్లనివాడు |
ఇవల శ్రీవేంకటాద్రినిరవైనాడు |
జవళి పంతాలవాడు శంఖచక్రములవాడు |
తివిరిన అహోబలదేవుడటే వీడు ||
.
Pallavi
|| ide vIDe kaMTimamma yEtulavADu |
kadalEsUryacaMdrulakannulavADu |
Charanams
|| selavinavvulavADu cEkattigOLLavADu |
palupEgulajaMdhyAlavADu |
yelami jelidoDapai niDukonnaTTivADu |
celagina GananArasiMhuDatE vIDu ||
|| koMDagaddemIdivADu goppakirITamuvADu |
diMDupaiDicIrakAse tekkulavADu |
reMDurUpulokaTainarItulamAyalavADu |
aMDa brahlAdavaradu DAtaDaTE vIDu ||
|| BavanAsipoMtavADu BAviMca dellanivADu |
ivala SrIvEMkaTAdriniravainADu |
javaLi paMtAlavADu SaMKacakramulavADu |
tivirina ahObaladEvuDaTE vIDu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.