Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 17
Copper Sheet No. 3
Pallavi: Idigaka Saubagyamidigaka (ఇదిగాక సౌభాగ్యమిదిగాక)
Ragam: Mukhari
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి | యిదిగాక వైభవం బికనొకటి కలదా ||
Charanams
|| అతివ జన్మము సఫలమై పరమ యోగివలె | నితర మోహాపేక్షలిన్నియును విడచె |
సతి కోరికలు మహాశాంతమై యిదెచూడ | సతత విజ్ౙాన వాసన వోలె నుండె ||
|| తరుణి హౄదయము కౄతార్థతబొంది విభుమీది | పరవశానంద సంపదకు నిరవాయి |
సరసిజాసన మనోజయమంది యింతలో | సరి లేక మనసు నిశ్చల భావమాయ ||
|| శ్రీవేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ | భావంబు నిజము గాబట్టి జెలియాత్మ |
దేవోత్తముని కౄపాధీనురాలై యిపుడు | లావణ్యవతికి నుల్లంబు తిరుమాయ ||
.
Pallavi
|| idigAka sauBAgyamidigAka tapamu mari | yidigAka vaiBavaM bikanokaTi kaladA ||
Charanams
|| ativa janmamu saPalamai parama yOgivale | nitara mOhApEkShalinniyunu viDace |
sati kOrikalu mahASAMtamai yidecUDa | satata vij~jAna vAsana vOle nuMDe ||
|| taruNi hRudayamu kRutArthataboMdi viBumIdi | paravaSAnaMda saMpadaku niravAyi |
sarasijAsana manOjayamaMdi yiMtalO | sari lEka manasu niScala BAvamAya ||
|| SrIvEMkaTESvaruni jiMtiMci paratattva | BAvaMbu nijamu gAbaTTi jeliyAtma |
dEvOttamuni kRupAdhInurAlai yipuDu | lAvaNyavatiki nullaMbu tirumAya ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.