Main Menu

Idivo nasampada (ఇదివో నాసంపదా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 340 ; volume No.2

Copper Sheet No. 170

Pallavi: Idivo nasampada
(ఇదివో నాసంపదా)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇదివో నాసంపదా ఆస్తియు బాస్తి నీవు ఇతరంబులు నాకు బనిలేదు |
పదిలంబుగ నాబ్రతుకెల్లా నీవే పాలించగదే నారాయణా ||

Charanams

|| ఉపమల నే నార్జించిన ఉన్నతదనంబు నీవు |
తపము సేయగా గలిగెడుతత్ఫలంబు నీవు |
జపములవలన గలిగెడునాతేజహ్ప్రభావమును నీవు |
కపురుల దానధర్మపరోపకారంబుల బొందెడుమేలు నీవు ||

|| పరము నాకు నీవు పరాత్పరమును నీవు |
గరిమల నిలలోపలియనంతభోగంబులు నీవు |
గరుడోరగాసురసిద్ధసాధ్యగంధర్వపదములు నీవు |
సురమునిపూజావేదపాఠసుకౄతంబులు నీవు ||

|| నాలుగాశ్రమంబులు నానావిద్యలు నీవు |
తాలిమి నాపంచవింశతితత్వంబులు నీవు |
ఈలీల శ్రీవేంకటేశ్వరా యిన్నియు నీవు నా కని యెరిగితి |
యేలితివి నాప్రాణంబులు నీవు యిల సర్వోపాయంబులు నీవు ||

.

Pallavi

|| idivO nAsaMpadA Astiyu bAsti nIvu itaraMbulu nAku banilEdu |
padilaMbuga nAbratukellA nIvE pAliMcagadE nArAyaNA ||

Charanams

|| upamala nE nArjiMcina unnatadanaMbu nIvu |
tapamu sEyagA galigeDutatPalaMbu nIvu |
japamulavalana galigeDunAtEjaHpraBAvamunu nIvu |
kapurula dAnadharmaparOpakAraMbula boMdeDumElu nIvu ||

|| paramu nAku nIvu parAtparamunu nIvu |
garimala nilalOpaliyanaMtaBOgaMbulu nIvu |
garuDOragAsurasiddhasAdhyagaMdharvapadamulu nIvu |
suramunipUjAvEdapAThasukRutaMbulu nIvu ||

|| nAlugASramaMbulu nAnAvidyalu nIvu |
tAlimi nApaMcaviMSatitatvaMbulu nIvu |
IlIla SrIvEMkaTESvarA yinniyu nIvu nA kani yerigiti |
yElitivi nAprANaMbulu nIvu yila sarvOpAyaMbulu nIvu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.