Main Menu

Idivo nipratapamu (ఇదివో నీప్రతాపము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 314 Volume No.2

Copper Sheet No. 165

Pallavi: Idivo nipratapamu
(ఇదివో నీప్రతాపము)

Ragam: Nadaramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇదివో నీప్రతాపము యెక్కడ చూచినా దానే |
యెదిటిబ్రహ్మాండము యిమ్ముచాల దిందుకు ||

Charanams

|| పనిగొంటే భువిలో నేబదియే అక్షరములు |
కొనాడితే నీగుణాలు కోటానగోటి |
యెనసి పదునాలుగే యెడమైన లోకములు |
అనిశము నీవియైతే ననంతమహిమలు ||

|| మించి నిండుకొంటే నెనిమిదే దిక్కులు |
అంచల నీకతలైతే ననేకములు |
యెంచి చూచితే గలవి పంచభూతాలే |
ముంచిననీమాయ తుదమొదలే లేదు ||

|| వుపమించి తెలిపితే నొక్కటే జగము |
అపురూపు నీసౄష్టి అతిఘనము |
అపరిమితపుజీవు లణుమాత్రలై నాను |
యెపుడు శ్రీవేంకటేశ యెక్కుడు నీదాసులు ||

.

Pallavi

|| idivO nIpratApamu yekkaDa cUcinA dAnE |
yediTibrahmAMDamu yimmucAla diMduku ||

Charanams

|| panigoMTE BuvilO nEbadiyE akSharamulu |
konADitE nIguNAlu kOTAnagOTi |
yenasi padunAlugE yeDamaina lOkamulu |
aniSamu nIviyaitE nanaMtamahimalu ||

|| miMci niMDukoMTE nenimidE dikkulu |
aMcala nIkatalaitE nanEkamulu |
yeMci cUcitE galavi paMcaBUtAlE |
muMcinanImAya tudamodalE lEdu ||

|| vupamiMci telipitE nokkaTE jagamu |
apurUpu nIsRuShTi atiGanamu |
aparimitapujIvu laNumAtralai nAnu |
yepuDu SrIvEMkaTESa yekkuDu nIdAsulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.