Main Menu

IdivO vidhi (ఇదివో వీధి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 110

Copper Sheet No. 119

Pallavi: IdivO vidhi (ఇదివో వీధి)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇదివో వీధివీధుల నీతనితేరు |
యెదుట శ్రీవేంకటాద్రిని తేరు ||

Charanams

|| చట్టువడ దోలె నాడు సముద్రాలపై దేరు |
ఘొట్టుగా దోలెను పౌండ్రకునిపై దేరు |
జట్టిగొని తోలె జరాసంధునిపై నదె తేరు |
కొట్టి తోలె హంసడి భక్తులపై తేరు ||

|| ఘోరమై కుంగగ దోలె కులగిరులపై దేరు |
కౌరవసేనపై దోలె గక్కన దేరు |
కోరి మధురమీద నక్రూరు గూడి తోలె దేరు |
ఆరసి సందిమాటలు ఆడదోలె దేరు ||

|| తచ్చి శిశుపాలాది దైత్యులపై దోలె దేరు |
పెచ్చుగా దోలె రుక్మిణి పెండ్లితేరు |
అచ్చపు శ్రీవేంకటేశు డలమేలుమంగ గూడి |
చెచ్చెర దోలె దిక్కుల సింగారపు దేరు ||

.

Pallavi

|| idivO vIdhivIdhula nItanitEru |
yeduTa SrIvEMkaTAdrini tEru ||

Charanams

|| caTTuvaDa dOle nADu samudrAlapai dEru |
GoTTugA dOlenu pauMDrakunipai dEru |
jaTTigoni tOle jarAsaMdhunipai nade tEru |
koTTi tOle haMsaDi Baktulapai tEru ||

|| GOramai kuMgaga dOle kulagirulapai dEru |
kauravasEnapai dOle gakkana dEru |
kOri madhuramIda nakrUru gUDi tOle dEru |
Arasi saMdimATalu ADadOle dEru ||

|| tacci SiSupAlAdi daityulapai dOle dEru |
peccugA dOle rukmiNi peMDlitEru |
accapu SrIvEMkaTESu DalamElumaMga gUDi |
ceccera dOle dikkula siMgArapu dEru ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.