Main Menu

Idiye buddhi (ఇదియే బుద్ధి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 171

Copper Sheet No. 139

Pallavi: Idiye buddhi (ఇదియే బుద్ధి)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇదియే బుద్ధి నాకు నింతకంటే మర్కి లేదు |
కదిసి నీబంటనంటే కాతువు నన్నును ||

Charanams

|| నేరిచి నడచేనంటే నే గాను స్వతంత్రుడను |
నేరమి చేసేనంటే నిండును దూరు |
యీరెంటికి గాక నేను యిట్టె నీకు శరణంటే |
గారవించి వహించుక కాతువు నన్నును ||

|| వొక్కచో నర్థ మార్జించుకుండితే జన్మాలు పెక్కు |
యెక్కేనంటే మోక్షము యేడో యెర్కుగ |
యెక్కడిసుద్దులునేల యిచ్చట నీనామము |
గక్కన బేర్కొంటే దయ గాతువుగా నన్నును ||

|| తపసినయ్యేనంటే జితము కైవశము గాదు |
చపలసంసారి నైతే శాంతి యుండదు |
ఉపమలేల శ్రీవేంకటోత్తమ నీసేవ చేసి |
కపటము మానితేను కాతువు నన్నును ||

.

Pallavi

|| idiyE buddhi nAku niMtakaMTE marxi lEdu |
kadisi nIbaMTanaMTE kAtuvu nannunu ||

Charanams

|| nErici naDacEnaMTE nE gAnu svataMtruDanu |
nErami cEsEnaMTE niMDunu dUru |
yIreMTiki gAka nEnu yiTTe nIku SaraNaMTE |
gAraviMci vahiMcuka kAtuvu nannunu ||

|| vokkacO nartha mArjiMcukuMDitE janmAlu pekku |
yekkEnaMTE mOkShamu yEDO yerxuga |
yekkaDisuddulunEla yiccaTa nInAmamu |
gakkana bErkoMTE daya gAtuvugA nannunu ||

|| tapasinayyEnaMTE jitamu kaivaSamu gAdu |
capalasaMsAri naitE SAMti yuMDadu |
upamalEla SrIvEMkaTOttama nIsEva cEsi |
kapaTamu mAnitEnu kAtuvu nannunu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.