Main Menu

Idiye Kavalenani (ఇదియే కావలెనని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 209

Copper Sheet No. 146

Pallavi: Idiye Kavalenani (ఇదియే కావలెనని)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

||ఇదియే కావలెనని తా గైకొని యిచ్చగించువాడె ఘనుడు |
వదలకురో హరిదాసులమత మిది వర్ణించెద నోవివేకులాలా ||

charanams

||దేవుడుగలడని మదిలో దెయుటే జన్మఫలంబు |
తావుగ నాతని నెప్పుడు దలచుటే తనభాగ్యము |
శ్రీవైష్ణవధర్మము దప్పక చెలగుటయే వైభవము |
దేవతాంతరంబులన్నియు మానినదియే సుకౄతంబు ||

||కామక్రోధము లుజ్జగించుటయే కల్యాణానుభవము |
చేముంచి పాపము సేయకమానుటే చెప్పగ లాభము |
నేమముతోడుత విరక్తుడగుటే నిర్మలానందము |
వేమరు నాచార్యసేవసేయుటే విచారింపగ దాచినధనము ||

||ప్రకౄతివికారములకు జొరకుండుటే పరమైనసాత్వికము |
సకలబంధముల బెడబాసినదే సామ్రాజ్యపదము |
ప్రకటింపగ నలమేలుమంగకును పతియగుశ్రీవేంకటవిభుని |
అకలంకుడై కొలిచియుండుటే యనంతమహిమాశయంబు ||
.


Pallavi

||idiyE kAvalenani tA gaikoni yiccagiMcuvADe GanuDu |
vadalakurO haridAsulamata midi varNiMceda nOvivEkulAlA ||

charanams

||dEvuDugalaDani madilO deyuTE janmaPalaMbu |
tAvuga nAtani neppuDu dalacuTE tanaBAgyamu |
SrIvaiShNavadharmamu dappaka celaguTayE vaiBavamu |
dEvatAMtaraMbulanniyu mAninadiyE sukRutaMbu ||

||kAmakrOdhamu lujjagiMcuTayE kalyANAnuBavamu |
cEmuMci pApamu sEyakamAnuTE ceppaga lABamu |
nEmamutODuta viraktuDaguTE nirmalAnaMdamu |
vEmaru nAcAryasEvasEyuTE vicAriMpaga dAcinadhanamu ||

||prakRutivikAramulaku jorakuMDuTE paramainasAtvikamu |
sakalabaMdhamula beDabAsinadE sAmrAjyapadamu |
prakaTiMpaga nalamElumaMgakunu patiyaguSrIvEMkaTaviBuni |
akalaMkuDai koliciyuMDuTE yanaMtamahimASayaMbu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.