Main Menu

Idiye marmamu hari (ఇదియే మర్మము హరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 418 ; Volume No.1

Copper Sheet No. 86

Pallavi: Idiye marmamu hari (ఇదియే మర్మము హరి)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇదియే మర్మము హరి యిందుగాని లోనుగాడు |
పదపడి జీవులాల బదుకరో ||

Charanams

|| హరి గానలేరు అరసెందువెదికినా |
హరిదాసు లెఱుగుదు రడుగరో |
గరిమె బ్రత్యక్షము గాడు దేవు డెవ్వరికి |
ధర బ్రత్యక్షము హరిదాసుల గొలువరో ||

|| చేత ముట్టి గోవిందుని శిరసు పూజించలేరు |
చేతులార ప్రసన్నులసేవ సేయరో |
జాతిగాగ విష్ణునిప్రపాద మేడ దొరకీని |
ఆతల వారి బ్రసాద మడుగరో ||

|| అంతరంగమున నున్నాడందురు విష్ణుడు గాని |
అంతటా నున్నారు వైష్ణవాధికులు |
చెంతల దదియ్యులచేతియనుజ్ఞ వడసి |
సంతతం శ్రీవెంకటేశుశరణము చొరరో ||

.

Pallavi

|| idiyE marmamu hari yiMdugAni lOnugADu |
padapaDi jIvulAla badukarO ||

Charanams

|| hari gAnalEru araseMduvedikinA |
haridAsu lerxugudu raDugarO |
garime bratyakShamu gADu dEvu Devvariki |
dhara bratyakShamu haridAsula goluvarO ||

|| cEta muTTi gOviMduni Sirasu pUjiMcalEru |
cEtulAra prasannulasEva sEyarO |
jAtigAga viShNuniprapAda mEDa dorakIni |
Atala vAri brasAda maDugarO ||

|| aMtaraMgamuna nunnADaMduru viShNuDu gAni |
aMtaTA nunnAru vaiShNavAdhikulu |
ceMtala dadiyyulacEtiyanuj~ja vaDasi |
saMtataM SrIveMkaTESuSaraNamu corarO ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.