Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 166
Copper Sheet No. 29
Pallavi: Idiye naku matamu
(ఇదియె నాకు మతము)
Ragam: Sankarabharanam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇదియె నాకు మతము ఇదివ్రతము |
వుదుటుల కర్మము వొల్లనింకను ||
Charanams
|| నిపుణత హరినే నిను శరణనుటే |
తపములు జపములు ధర్మములు |
నెపమున సకలము నీవే చేకొను |
వుపమల పుణ్యము లొల్ల నే యింకను ||
|| హరి నీదాసుడ ననుకొనుటే నా |
పరమును ఇహమును భాగ్యమును |
ధర నీ మాయల తప్పు తెరువులను |
వొరగీ సుకృతము లొల్లనే ఇంకను ||
|| నారాయణ నీ నామము దలచుట |
సారపు చదువులు శాస్త్రములు |
ఈరీతి శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి |
వూరక ఇతరము లొల్ల నే యింకను ||
.
Pallavi
|| idiye nAku matamu idivratamu |
vuduTula karmamu vollaniMkanu ||
Charanams
|| nipuNata harinE ninu SaraNanuTE |
tapamulu japamulu dharmamulu |
nepamuna sakalamu nIvE cEkonu |
vupamala puNyamu lolla nE yiMkanu ||
|| hari nIdAsuDa nanukonuTE nA |
paramunu ihamunu BAgyamunu |
dhara nI mAyala tappu teruvulanu |
voragI sukRutamu lollanE iMkanu ||
|| nArAyaNa nI nAmamu dalacuTa |
sArapu caduvulu SAstramulu |
IrIti SrIvEMkaTESa ninnugoliciti |
vUraka itaramu lolla nE yiMkanu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
Hi,
If someone has got audio file of the above song, please mail me sudhi.cest @ gmail.com . Even youtube or download links are appreciated.