Main Menu

Ihamekani yika (ఇహమేకాని యిక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 131 ; Volume No.2

Copper Sheet No. 132

Pallavi: Ihamekani yika (ఇహమేకాని యిక)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇహమేకాని యిక బరమేకాని |
బహుళమై హరి నీపైభక్తే చాలు ||

Charanams

|| యెందు జనించిన నేమి యెచ్చోటనున్ననేమి |
కందువనీదాస్యము గలిగితే జాలు |
అంది స్వర్గమేకాని అలనరకమేకాని |
అందపునీనామము నాకబ్బుటే చాలు ||

|| దొరయైనజాలు గడు దుచ్ఛపుబంటైన జాలు |
కరగి నిన్నుదలచగలితే జాలు |
పరులుమెచ్చినమేలు పమ్మిదూషించినమేలు |
హరినీసేవాపరుడౌటే చాలు ||

|| యిల జదువులురానీ యిటు రాకమాననీ |
తలపు నీపాదములతగులే చాలు |
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె |
చలపట్టి నాకు నీశరణమేచాలు ||

.

Pallavi

|| ihamEkAni yika baramEkAni |
bahuLamai hari nIpaiBaktE cAlu ||

Charanams

|| yeMdu janiMcina nEmi yeccOTanunnanEmi |
kaMduvanIdAsyamu galigitE jAlu |
aMdi svargamEkAni alanarakamEkAni |
aMdapunInAmamu nAkabbuTE cAlu ||

|| dorayainajAlu gaDu ducCapubaMTaina jAlu |
karagi ninnudalacagalitE jAlu |
parulumeccinamElu pammidUShiMcinamElu |
harinIsEvAparuDauTE cAlu ||

|| yila jaduvulurAnI yiTu rAkamAnanI |
talapu nIpAdamulatagulE cAlu |
yelami SrIvEMkaTESa yElitivi nannu niTTe |
calapaTTi nAku nISaraNamEcAlu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.