Main Menu

Ihamettido paramettido (ఇహమెట్టిదో పరమెట్టిదో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 461

Copper Sheet No. 190

Pallavi: Ihamettido paramettido
(ఇహమెట్టిదో పరమెట్టిదో)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇహమెట్టిదో పరమెట్టిదో ఇక నాకు |
సహజమై హరియే శరణము నాకు ||

Charanams

|| చిత్తమిది యొకటే చింత వేవేలసంఖ్య |
పొత్తుల హరిదలచ బొద్దులేదు |
జొత్తుల కన్నుల రెండు చూపులైతే ననంతాలు |
తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు ||

|| చేతులివియు రెండే చేష్టలు లక్షోపలక్ష |
యీతల హరి బూజింప నిచ్చలేదు |
జాతి నాలిక వొకటే చవులు కోటానగోటి |
రీతి హరినామ ముచ్చరించ వేళలేదు ||

|| వీనులివి రెండే వినికి కొలదిలేదు |
పూని హరిభక్తి విన బుద్ధి లేదు |
యీనటన శ్రీవేంకటేశు డిటు చూచినను |
తానే యేలె నిక దడబాటు లేదు ||

.

Pallavi

|| ihameTTidO parameTTidO ika nAku |
sahajamai hariyE SaraNamu nAku ||

Charanams

|| cittamidi yokaTE ciMta vEvElasaMKya |
pottula haridalaca boddulEdu |
jottula kannula reMDu cUpulaitE nanaMtAlu |
tattariMci harirUpu daggari cUDalEdu ||

|| cEtuliviyu reMDE cEShTalu lakShOpalakSha |
yItala hari bUjiMpa niccalEdu |
jAti nAlika vokaTE cavulu kOTAnagOTi |
rIti harinAma muccariMca vELalEdu ||

|| vInulivi reMDE viniki koladilEdu |
pUni hariBakti vina buddhi lEdu |
yInaTana SrIvEMkaTESu DiTu cUcinanu |
tAnE yEle nika daDabATu lEdu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.