omposer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 545
Copper Sheet No. 294
Pallavi: Ihaparamulakunu (ఇహపరములకును)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇహపరములకును ఏలికవు |
బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||
Charanams
|| వేయికరంబుల వివిధాయుధంబుల |
దాయల నడచిన దైవమవు |
నీయందున్నవి నిఖిల జగంబులు |
పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||
|| కదిమి దుష్టులను గతము చేసితివి |
త్రిదశుల గాచిన దేవుడవు |
వదల కిందరికి వరములొసంగగ |
బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||
|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు |
కావలసినచో కలుగుదువు |
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన |
భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||
.
Pallavi
|| ihaparamulakunu Elikavu |
bahurUpaMbula prahlAdavaraduDu ||
Charanams
|| vEyikaraMbula vividhAyudhaMbula |
dAyala naDacina daivamavu |
nIyaMdunnavi niKila jagaMbulu |
pAyaka mammElu prahlAdavarada ||
|| kadimi duShTulanu gatamu cEsitivi | tridaSula gAcina dEvuDavu |
vadala kiMdariki varamulosaMgaga |
bratikiti midivO prahlAdavarada ||
|| SrIvallaBuDavu cittajaguruDavu | kAvalasinacO kaluguduvu |
SrIvEMkaTAdrini SrI ahObalAna |
BAviMtu nImUrti prahlada varada ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.