Main Menu

Ikeku Neeku ( ఈకెకు నీకు )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 552 ; Volume No.24

Copper Sheet No. 1492

Pallavi: Ikeku Neeku ( ఈకెకు నీకు )

Ragam: Nadaramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈకెకు నీకు దగు నీడు జోడులు | వాకుచ్చి మిమ్ము బొగడ వసమా యొరులకు ||

Charanams

|| జట్టిగొన్న నీదేవులు చంద్రముఖి గనక | అట్టె నిన్ను రామచంద్రుడనదగును |
చుట్టమై కౄష్ణయ్యవు చూపుల యాపె గనక | చుట్టుకొని నిన్ను కౄష్ణుడనదగును ||

|| చందమైన వామలోచని యాపెయౌగనక | అందరు నిన్ను వామనుడనదగును |
చెంది యాకె యెప్పటికిని సింహ మధ్య గనక | అంది నిన్ను నరసింహుడని పిల్వదగును ||

|| చెలువమైన యాపె శ్రీదేవి యగుగనక | అల శ్రీవక్షుడవని యాడదగును |
అలమేల్మంగ యహిరోమావళి గలదిగన | యిల శేషాద్రి శ్రీవేంకటేశు డనదగును ||

.


Pallavi

|| Ikeku nIku dagu nIDu jODulu | vAkucci mimmu bogaDa vasamA yorulaku ||

Charanams

|| jaTTigonna nIdEvulu caMdramuKi ganaka | aTTe ninnu rAmacaMdruDanadagunu |
cuTTamai kRuShNayyavu cUpula yApe ganaka | cuTTukoni ninnu kRuShNuDanadagunu ||

|| caMdamaina vAmalOcani yApeyauganaka | aMdaru ninnu vAmanuDanadagunu |
ceMdi yAke yeppaTikini siMha madhya ganaka | aMdi ninnu narasiMhuDani pilvadagunu ||

|| celuvamaina yApe SrIdEvi yaguganaka | ala SrIvakShuDavani yADadagunu |
alamElmaMga yahirOmAvaLi galadigana | yila SEShAdri SrIvEMkaTESu Danadagunu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.