Main Menu

Ikkada Aragajamu Tadupa (ఇక్కడ అరగజము తడుప)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఇక్కడ అరగజము తడుప
దక్కడనో ఏడుపాయలై ప్రవహించున్‌
అక్కా అడగవె న్యాయము
టక్కరి గోదారిని అకటా, బతుకమ్మా!

తాత్పర్యం:
ఏమిటమ్మా ఈ గోదావరి టక్కరితనం? మా తెలంగాణాలో అరగజం నేల కూడా తడపదు. కానీ అక్కడ కోనసీమలో ఏడుపాయలై (సప్తగోదావరులు) ప్రవహిస్తూ ఆ ప్రాంతపు పొలాలన్నీ పండించి, అక్కడివారి దాహం తీరుస్తుంది. మేం ఏం పాపం చేశామని ఈ పక్షపాతం? ఎందుకిలా మాకు అన్యాయం చేస్తోందో నిలదీసి అడుగు.

.


Poem:
Ikkada Aragajamu Tadupa
Dakkadano Aedupaayalai Pravahimchun
Akkaa Adagave Nyaayamu
Takkari Godaarini Akataa, Batukammaa!

.


Poem:
ikkaDa aragajamu taDupa
dakkaDanO aeDupaayalai pravahiMchun^
akkaa aDagave nyaayamu
Takkari gOdaarini akaTaa, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.