Main Menu

Ilayunu Nabhamunu (ఇలయును నభమును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 85

Copper Sheet No. 14

Pallavi: Ilayunu Nabhamunu (ఇలయును నభమును)

Ragam: Nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇలయును నభమును నేకరూపమై | జలజల గోళ్ళు జళిపించితివి ||

Charanams

|| ఎడసిన నలముక హిరణ్యకశిపుని | దొడికిపట్టి చేతుల బిగిసి |
కెడసి తొడలపై గిరిగొన నదుముక | కడుపుచించి కహకహ నవ్వితివి ||

|| రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు | గుప్పుచు లాలలు గురియుచును |
కప్పినబెబ్బులి కసరుహుంకౄతుల | దెప్పరపసురల ధౄతి యణచితివి ||

|| పెళపెళనార్చుచు బెడబొబ్బలిడుచు | థళథళ మెరవగ దంతములు |
ఫళఫళ వీరవిభవరస రుధిరము | గుళగుళ దిక్కుల గురియించితివి ||

|| చాతినప్రేవుల జన్నిదములతో | వాతెరసింహపు వదనముతో |
చేతులువేయిట జెలగి దితిసుతుని | పోతర మణపుచు భువి మెరసితివి ||

|| అహోబలమున నతిరౌద్రముతో | మహామహిమల మలయుచును |
తహతహ మెదుపుచు దగువేంకటపతి | యిహము బరము మాకిపుడొసగితివి ||

.


Pallavi

|| ilayunu naBamunu nEkarUpamai | jalajala gOLLu jaLipiMcitivi ||

Charanams

|| eDasina nalamuka hiraNyakaSipuni | doDikipaTTi cEtula bigisi |
keDasi toDalapai girigona nadumuka | kaDupuciMci kahakaha navvitivi ||

|| roppula nUrpula roccula kasarulu | guppucu lAlalu guriyucunu |
kappinabebbuli kasaruhuMkRutula | depparapasurala dhRuti yaNacitivi ||

|| peLapeLanArcucu beDabobbaliDucu | thaLathaLa meravaga daMtamulu |
PaLaPaLa vIraviBavarasa rudhiramu | guLaguLa dikkula guriyiMcitivi ||

|| cAtinaprEvula jannidamulatO | vAterasiMhapu vadanamutO |
cEtuluvEyiTa jelagi ditisutuni | pOtara maNapucu Buvi merasitivi ||

|| ahObalamuna natiraudramutO | mahAmahimala malayucunu |
tahataha medupucu daguvEMkaTapati | yihamu baramu mAkipuDosagitivi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.