Main Menu

Imdaka Vachche Jetalu (ఇందాకా వచ్చె జేతలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 38 ; Volume No.25

Copper Sheet No. 1507

Pallavi: Imdaka Vachche Jetalu (ఇందాకా వచ్చె జేతలు)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇందాకా వచ్చె జేతలు యికనో బుద్ధి |
యెందుకు నీవే కర్తవు యికనో బుద్ధి ||

Charanams

|| పుట్టితి నీయాజ్ౙను భుజించితి గర్మమెల్లా |
ఇట్టే జీవుడ నాకు నికనో బుద్ధి |
కట్టుకొంటి సంసారము కలిగె బంచేంద్రియాలు | యెట్టనెదిటిపనులు కికనో బుద్ధి ||

|| వున్నాడ నీ మాయలోనే వొట్టుకొంటి ఆసలెల్లా |
యెన్నికె యీప్రాణికి నికనో బుద్ధి |
పన్నుకొంటి సంపదలు పంచభూతాల లోనైతి |
యిన్నిటా నీపంపుననే యికనో బుద్ధి ||

|| భూమిపై నన్నేలితివి భోగములకు గురైతి |
యేమనేవు యీదేహి కికనో బుద్ధి |
శ్రీమంతుడ విన్నిటాను శ్రీవేంకటేశ్వర నీవు |
యీమహిమలెల్లా నీవే యికనో బుద్ధి ||

.


Pallavi

|| iMdAkA vacce jEtalu yikanO buddhi |
yeMduku nIvE kartavu yikanO buddhi ||

Charanams

|| puTTiti nIyAj~janu BujiMciti garmamellA |
iTTE jIvuDa nAku nikanO buddhi |
kaTTukoMTi saMsAramu kalige baMcEMdriyAlu | yeTTanediTipanulu kikanO buddhi ||

|| vunnADa nI mAyalOnE voTTukoMTi AsalellA |
yennike yIprANiki nikanO buddhi |
pannukoMTi saMpadalu paMcaBUtAla lOnaiti |
yinniTA nIpaMpunanE yikanO buddhi ||

|| BUmipai nannElitivi BOgamulaku guraiti |
yEmanEvu yIdEhi kikanO buddhi |
SrImaMtuDa vinniTAnu SrIvEMkaTESvara nIvu |
yImahimalellA nIvE yikanO buddhi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.