Main Menu

Imdari buddhulu (ఇందరి బుద్ధులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 94

Copper Sheet No. 116

Pallavi: Imdari buddhulu ( ఇందరి బుద్ధులు)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందరి బుద్ధులు యీశ్వరేచ్ఛకు సరిరావు |
గొందినున్నమానుషము కొలువ దెంతైనా ||

Charanams

|| తనంత దా నూరకున్న దైవమే తోడౌను |
కినిసి తా బదరితే కిందుమీదౌను |
తనుదానే చెరె హరి దధివిభాండకునకు |
కొనకెక్కబోయి నీవి కొంచపడె దొల్లి ||

|| వొక్కటివాడు దానైతే వున్నచోనే మేలు చేరు |
పెక్కుల బుద్ధుల బోతేను పిరివీకౌను |
పక్కన నంబరీషుడు పట్టినవ్రతాన గెల్చె |
దిక్కులెల్లా దుర్వాసు తిరిగి బడలెను ||

|| శ్రీవేంకటేశ్వరుచేతి లోవీజగములు |
భావించి యాతడు నడపక మానడు |
వావిరి నిదెర్కగక వట్టియలమటబడి |
జీవులేల బడలేరు చింత లిట్టే పాయరో ||

.

Pallavi

|| iMdari buddhulu yISvarEcCaku sarirAvu |
goMdinunnamAnuShamu koluva deMtainA ||

Charanams

|| tanaMta dA nUrakunna daivamE tODaunu |
kinisi tA badaritE kiMdumIdaunu |
tanudAnE cere hari dadhiviBAMDakunaku |
konakekkabOyi nIvi koMcapaDe dolli ||

|| vokkaTivADu dAnaitE vunnacOnE mElu cEru |
pekkula buddhula bOtEnu pirivIkaunu |
pakkana naMbarIShuDu paTTinavratAna gelce |
dikkulellA durvAsu tirigi baDalenu ||

|| SrIvEMkaTESvarucEti lOvIjagamulu |
BAviMci yAtaDu naDapaka mAnaDu |
vAviri niderxagaka vaTTiyalamaTabaDi |
jIvulEla baDalEru ciMta liTTE pAyarO ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.