Main Menu

Imdaripai Binnabaktuletiki (ఇందరిపై భిన్నభక్తులేఁటికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.101

Copper Sheet No. 317

Pallavi:Imdaripai Binnabaktuletiki (ఇందరిపై భిన్నభక్తులేఁటికి)

Ragam:ramakriya

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఇందరిపై భిన్నభక్తులేఁటికి మా కిఁక
అందరిలో అంతరాత్మ యాతనిరూపే

చరణములు

1.తల్లియై యుండేవాఁడు తగ నితనిరూపే
యెల్లగాఁ దండ్రైనవాఁడు నితనిరూపే
యిల్లాలై సుఖముచ్చు నితనిమహిమరూపే
వెల్లవిరిఁ దనయు లీవిష్ణునిరూపే

2.గ్రామదేశకులములు ఘనుఁ డితనిరూపే
కామించునర్థ మీతఁడై కలుగు నీరూపే
దీమసాన నిహపరద్రిష్టము లితనిరూపే
యేమేర దాతయు దైవ మీతనిరూపే

3.కాలము నితనిరూపే కర్మము నితనిరూపే
యేలి యాచార్యుఁడు వేప్పే దితనిరూపే
శ్రీలలనాపతి శ్రీవేంకటేశ్వరుఁడే
పాలించఁగాఁ గంటి నే నీపరమాత్మురూపే
.


Pallavi

iMdaripai BinnaBaktulE@mTiki mA ki@mka
aMdarilO aMtarAtma yAtanirUpE

Charanams

1.talliyai yuMDEvA@mDu taga nitanirUpE
yellagA@m daMDrainavA@mDu nitanirUpE
yillAlai suKamuccu nitanimahimarUpE
vellaviri@m danayu lIvishNunirUpE

2.grAmadESakulamulu Ganu@m DitanirUpE
kAmiMcunartha mIta@mDai kalugu nIrUpE
dImasAna nihaparadrishTamu litanirUpE
yEmEra dAtayu daiva mItanirUpE

3.kAlamu nitanirUpE karmamu nitanirUpE
yEli yAcAryu@mDu vEppE ditanirUpE
SrIlalanApati SrIvEMkaTESvaru@mDE
pAliMca@mgA@m gaMTi nE nIparamAtmurUpE
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.