Main Menu

Imdaru nikokkasari (ఇందరు నీకొక్కసరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 8 ; Volume No.4

Copper Sheet No. 302

Pallavi: Imdaru nikokkasari
(ఇందరు నీకొక్కసరి)

Ragam: Mangala kousika

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందరు నీకొక్కసరి యెక్కువ తక్కువ లేదు |
చెంది నీసుద్దులు యేమిచిత్రమో కాని ||

Charanams

|| నీనామ ముచ్చరించి నెరవేరె నొక్క మౌని |
నీ నామము వినక నెరవేరె నొకడు |
పూని నిన్ను నుతియించి భోగియాయ నొకడు |
మోనమున నిన్ను దిట్టి మోక్షమందె నొకడు ||

|| మతిలో నిన్ను దలచి మహిమందె నొకయోగి |
తతి నిన్ను దలచకే తగిలె నిన్నొకడు |
అతిభక్తి బని సేసి అధికుడాయ నొకడు |
సతతము బనిగొని సఖుడాయ నొకడు ||

|| కాగిటి సుఖములిచ్చి కలసిరి గొందరు |
ఆగి నిన్ను వెంటదిప్పి ఆవులు మేలందెను |
దాగక శ్రీవేంకటేశ దగ్గరయిన దవ్వయిన |
మాగి నిన్ను దలపోసేమనసే గుర్కుతు ||

.

Pallavi

|| iMdaru nIkokkasari yekkuva takkuva lEdu |
cheMdi nIsuddulu yEmichitramO kAni ||

Charanams

|| nInAma muccariMci neravEre nokka mauni |
nI nAmamu vinaka neravEre nokaDu |
pUni ninnu nutiyiMci BOgiyAya nokaDu |
mOnamuna ninnu diTTi mOkShamaMde nokaDu ||

|| matilO ninnu dalaci mahimaMde nokayOgi |
tati ninnu dalacakE tagile ninnokaDu |
atiBakti bani sEsi adhikuDAya nokaDu |
satatamu banigoni saKuDAya nokaDu ||

|| kAgiTi suKamulicci kalasiri goMdaru |
Agi ninnu veMTadippi Avulu mElaMdenu |
dAgaka SrIvEMkaTESa daggarayina davvayina |
mAgi ninnu dalapOsEmanasE gurxutu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.