Main Menu

Imdiradhipuniseva (ఇందిరాధిపునిసేవ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 434 ; Volume No.1

Copper Sheet No. 88

Pallavi: Imdiradhipuniseva (ఇందిరాధిపునిసేవ)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


>

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందిరాధిపునిసేవ యేమరకుండుటగాక |
బొందితోడిజీవులకు బుద్ధు లేటిబుద్ధులు ||

Charanams

|| రేయెల్లా మింగిమింగి రేపే వెళ్ళనిమియు |
బాయట నిద్రాదేవి పలుమారును |
చాయలకు నిచ్చానిచ్చా జచ్చిచచ్చి పొడమేటి- |
మాయజీవులకునెల్లా మని కేటిమనికి ||

|| కనురెప్ప మూసితేనే కడు సిష్టే చీకటౌను |
కనురెప్ప దెరచితే క్రమ్మర బుట్టు |
ఘనమై నిమిషమందే కలిమి లేమియు దోచె |
యెనయుజీవుల కింక యెఱు కేటియెఱుక ||

|| వొప్పగుబ్రాణము లవి వూరుగాలివెంట |
యెప్పుడు లోనివెలికి నెడతాకును |
అప్పుడు శ్రీవేంకటేశు డంతరాత్ము డందరికి |
తప్పక యాతడే కాచు తల పేటితలపు ||

.

Pallavi

|| iMdirAdhipunisEva yEmarakuMDuTagAka |
boMditODijIvulaku buddhu lETibuddhulu ||

Charanams

|| rEyellA miMgimiMgi rEpE veLLanimiyu |
bAyaTa nidrAdEvi palumArunu |
cAyalaku niccAniccA jaccicacci poDamETi- |
mAyajIvulakunellA mani kETimaniki ||

|| kanureppa mUsitEnE kaDu siShTE cIkaTaunu |
kanureppa deracitE krammara buTTu |
Ganamai nimiShamaMdE kalimi lEmiyu dOce |
yenayujIvula kiMka yerxu kETiyerxuka ||

|| voppagubrANamu lavi vUrugAliveMTa |
yeppuDu lOniveliki neDatAkunu |
appuDu SrIvEMkaTESu DaMtarAtmu DaMdariki |
tappaka yAtaDE kAcu tala pETitalapu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.