Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 198 ; Volume No.5
Copper Sheet No. 64
Pallavi: Imdu Namdunu Ruchuletlu (ఇందూ నందును రుచులెట్లు)
Ragam: Dannasi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఇందూ నందును రుచులెట్లుండునో
కదువెరిఁగి మేలుకైకొందువు
చరణములు
1.పదివేలు పళ్యాల పళ్ళిభోగము నీ-
వదన నారగింతువప్పాలతో
పొదవిన యింతేసి పొందైన మతితో నీ-
సుదతికెమ్మోవినే చొక్కితివిగా
2.సరిలేని కల్పభూజముల పూవుల పూజ
సిరులుగా సురలచేఁ జేకొందువు
పరిపరివిధముల పరిమళములనెడి-
తరుణి పువ్వులతావిఁ దగిలితిగా
3.కొత్తయిన కస్తూరితోఁ గోరి తట్టుపుణుఁగు
మెత్తుకొందువు నీవు మేనిండను
ఇత్తరిఁ దిరువేంకటేశ యీ చెలిఁగూడి
హత్తిన చెమటలతో నలరితిగా
.
Pallavi
imdU namdunu ruculeTlumDunO
kaduveri@mgi mElukaikomduvu
Charanams
1.padivElu paLyAla paLLiBOgamu nI-
vadana nAragimtuvappAlatO
podavina yimtEsi pomdaina matitO nI-
sudatikemmOvinE cokkitivigA
2.sarilEni kalpaBUjamula pUvula pUja
sirulugA suralacE@m jEkomduvu
pariparividhamula parimaLamulaneDi-
taruNi puvvulatAvi@m dagilitigA
3.kottayina kastUritO@m gOri taTTupuNu@mgu
mettukomduvu nIvu mEnimDanu
ittari@m diruvEmkaTESa yI celi@mgUDi
hattina cemaTalatO nalaritigA
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.