Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 375
Copper Sheet No. 78
Pallavi: Imdu numdi mikeda (ఇందు నుండి మీకెడ)
Ragam: Padi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇందు నుండి మీకెడలేదు |
సందడి సేయక చనరో మీరు ||
Charanams
|| నాలుక శ్రీహరి నామంబున్నది |
తూలుచు బారరొ దురితముల |
చాలి భుజంబున చక్రంబున్న |
తారిమి భవబంధములటు తొలగరో ||
చ|| అంతర్యామై హరి వున్నాడిదె |
చింతలు వాయరొ చిత్తమున |
వింతలు జెవులను విష్ణుకథలివిగొ |
పొంత గర్మములు పోరో మీరు ||
చ|| కాపయి శ్రీ వేంకటపతి పేరిదె |
నాపై నున్నది నయమునను |
కోప(పు) కామాది గుణములాల మీ- |
రేపున కడగడ నెందైన బోరొ ||
.
Pallavi
|| iMdu nuMDi mIkeDalEdu |
saMdaDi sEyaka canarO mIru ||
Charanams
|| nAluka SrIhari nAmaMbunnadi |
tUlucu bAraro duritamula |
cAli BujaMbuna cakraMbunna |
tArimi BavabaMdhamulaTu tolagarO ||
|| aMtaryAmai hari vunnADide |
ciMtalu vAyaro cittamuna |
viMtalu jevulanu viShNukathalivigo |
poMta garmamulu pOrO mIru ||
|| kApayi SrI vEMkaTapati pEride |
nApai nunnadi nayamunanu |
kOpa(pu) kAmAdi guNamulAla mI- |
rEpuna kaDagaDa neMdaina bOro ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.