Main Menu

Imdukena Vibhudu (ఇందుకేనా విభుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 136

Copper Sheet No. 1124

Pallavi: Imdukena Vibhudu (ఇందుకేనా విభుడు)

Ragam: Goula

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇందుకేనా విభుడు నీయింట నెలకొన్నాడు | కందువెర్కుగుదువు యీకత నీవే నేర్తువే ||

Charanams

|| నయమెంత గలిగినా ననుపులకే మేలు | ప్రియమెంత గలిగినా పెనపులకే మేలు |
జయమెంత గలిగినా చనవులకే మేలు | క్రియలెర్కుగుదువు యీకీలు నీవే నేర్తువే ||

|| మొగమెంత చూచినా మోహానకే మూలము | తగవెంత నెరపినా తగులుకే మూలము |
నగవెంత గలిగినాను నమ్మికలకు మూలము | పగటెరుగుదువు యీపాడి నీవే నేర్తువే ||

|| వూడిగ మెంతసేసినా వొద్దికలకే దాపు | వేడుకెంత నిలిపినా విర్క్ర్కవీగుటకే దాపు |
కూడితివిన్ని చందాల కోరిక శ్రీ వేంకటేశు | జాడెర్కుగుదువు సరసము సరసము నీవే నేర్తువు ||

.


Pallavi

|| iMdukEnA viBuDu nIyiMTa nelakonnADu | kaMduverxuguduvu yIkata nIvE nErtuvE ||

Charanams

|| nayameMta galiginA nanupulakE mElu | priyameMta galiginA penapulakE mElu |
jayameMta galiginA canavulakE mElu | kriyalerxuguduvu yIkIlu nIvE nErtuvE ||

|| mogameMta cUcinA mOhAnakE mUlamu | tagaveMta nerapinA tagulukE mUlamu |
nagaveMta galiginAnu nammikalaku mUlamu | pagaTeruguduvu yIpADi nIvE nErtuvE ||

|| vUDiga meMtasEsinA voddikalakE dApu | vEDukeMta nilipinA virxrxavIguTakE dApu |
kUDitivinni caMdAla kOrika SrI vEMkaTESu | jADerxuguduvu sarasamu sarasamu nIvE nErtuvu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.