Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 11 ; Volume No.1
Copper Sheet No. 2
Pallavi: Imdukorake yimdarunu
(ఇందుకొరకె యిందరును)
Ragam: Malavi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇందుకొరకె యిందరును నిట్లయిరి |
కిందుపడి మరికాని గెలుపెరగరాదు ||
Charanams
|| అటమటపు వేడుకల నలయించి మరికదా |
ఘటియించు బరము తటుకన దైవము |
ఇటుసేయు నీశ్వరున కీసు గలదా లేదు |
కుటిలమతి గని కాని గురి గానరాదు ||
|| బెండుపడ నవగతుల బెనగించి మరికదా |
కొండనుచు బరమొసంగును దైవము |
బండుసేయగ హరికి బంతమా యటుగాదు |
యెండదాకక నీడహిత వెరగరాదు ||
|| మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మరికదా |
తనభక్తి యొసగు నంతట దైవము |
ఘనవేంకటేశునకు గపటమా అటుగాదు |
తినక చేదును దీపు తెలియనేరాదు ||
.
Pallavi
|| iMdukorake yiMdarunu niTlayiri |
kiMdupaDi marikAni geluperagarAdu ||
Charanams
|| aTamaTapu vEDukala nalayiMci marikadA |
GaTiyiMcu baramu taTukana daivamu |
iTusEyu nISvaruna kIsu galadA lEdu |
kuTilamati gani kAni guri gAnarAdu ||
|| beMDupaDa navagatula benagiMci marikadA |
koMDanucu baramosaMgunu daivamu |
baMDusEyaga hariki baMtamA yaTugAdu |
yeMDadAkaka nIDahita veragarAdu ||
|| munupa vElpulakella mrokkiMci marikadA |
tanaBakti yosagu naMtaTa daivamu |
GanavEMkaTESunaku gapaTamA aTugAdu |
tinaka cEdunu dIpu teliyanErAdu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.