Main Menu

Imdukuga nayeragami (ఇందుకుగా నాయెరగమి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 11

Copper Sheet No. 2

Pallavi: Imdukuga nayeragami
(ఇందుకుగా నాయెరగమి)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందుకుగా నాయెరగమి నేమని దూరుదును |
అందియు నినునే దెలియక అయ్యోనేనిపుడు ||

Charanams
|| ఆతుమ లోన నుండి యఖిలోపాయములు |
చేతనునకు నీవే చింతించగాను |
కాతుర పడి నేను కర్తననుచు బనులు |
యాతల జెప్పగబూనే విస్సిరో ||

|| తనువిటు నీవొసగి తగుభాగ్యము నీవై |
అనువుగ జీవునినీ యటు నీవేలగను |
తనియక నేనొరులు దాతలనుచుబోయి |
కనుగొని వేడగ దొడగేకటకటా ||

|| శ్రీ వేంకటాద్రిపై నుండి చేరి కన్నులెదుటను |
సేవగొని యిటేకృపసేయ గాను |
సేవలగన్న వారెల్ల జుట్టములంట నేను |
జీవులతోబొందు సేసేజెల్లబో ||

.

Pallavi

|| iMdukugA nAyeragami nEmani dUrudunu |
aMdiyu ninunE deliyaka ayyOnEnipuDu ||

Charanams

|| Atuma lOna nuMDi yaKilOpAyamulu |
cEtanunaku nIvE ciMtiMcagAnu |
kAtura paDi nEnu kartananucu banulu |
yAtala jeppagabUnE vissirO ||

|| tanuviTu nIvosagi taguBAgyamu nIvai |
anuvuga jIvuninI yaTu nIvElaganu |
taniyaka nEnorulu dAtalanucubOyi |
kanugoni vEDaga doDagEkaTakaTA ||

|| SrI vEMkaTAdripai nuMDi cEri kannuleduTanu |
sEvagoni yiTEkRupasEya gAnu |
sEvalaganna vArella juTTamulaMTa nEnu |
jIvulatOboMdu sEsEjellabO ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.