Main Menu

ImdulO modalikarta (ఇందులో మొదలికర్త)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 6

Copper Sheet No. 101

Pallavi: ImdulO modalikarta (ఇందులో మొదలికర్త)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందులో మొదలికర్త యెవ్వడు లేడుగాబోలు |
ముందు కరివరదుడే ముఖ్యుడుగాబోలు ||

Charanams

|| ఆడితిబో బహురూపా లన్నియోనుల బుట్ట్టి |
తోడనే బ్రహ్మాదులనేదొరలెదుటా |
జాడలు మెచ్చాలేరు చాలునన్నవారు లేరు |
వేడుక నడవిగాసేవెన్నెలాయ బ్రదుకు ||

|| అన్నికర్మములు జేసి ఆటలో బ్రాహ్మణుడనైతి- |
నన్ని వేదములనేటి యంగడివీధి |
నన్ను జూచేవారు లేరు నవ్వేటివారు లేరు |
వన్నెలసముద్రములో వానలాయ బ్రదుకు ||

|| సంసారపు నాటకసాలలో ప్రతిమనైతి |
కంసారి శ్రీవేంకటపతిమాయలోన |
యింస లిన్నియు దేరె నిందరు జుట్టములైరి |
హంసచేతిపాలునీరునట్లాయ బ్రదుకు ||

.

Pallavi

|| iMdulO modalikarta yevvaDu lEDugAbOlu |
muMdu karivaraduDE muKyuDugAbOlu ||

Charanams

|| ADitibO bahurUpA lanniyOnula buTTTi |
tODanE brahmAdulanEdoraleduTA |
jADalu meccAlEru cAlunannavAru lEru |
vEDuka naDavigAsEvennelAya braduku ||

|| annikarmamulu jEsi ATalO brAhmaNuDanaiti- |
nanni vEdamulanETi yaMgaDivIdhi |
nannu jUcEvAru lEru navvETivAru lEru |
vannelasamudramulO vAnalAya braduku ||

|| saMsArapu nATakasAlalO pratimanaiti |
kaMsAri SrIvEMkaTapatimAyalOna |
yiMsa linniyu dEre niMdaru juTTamulairi |
haMsacEtipAlunIrunaTlAya braduku ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.