Main Menu

ImdulOne kanavadda (ఇందులోనే కానవద్దా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 477 ; Volume No.1

Copper Sheet No. 96

Pallavi: ImdulOne kanavadda
(ఇందులోనే కానవద్దా)

Ragam: Nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందులోనే కానవద్దా యితడు దైవమని |
విందువలె నొంటిమెట్టవీరరఘరాముని ||

Charanams

|| యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు |
కందువ రాఘవుడు ఖండించినాడు |
ముందట జలధి యేమూల చొచ్చె గొండలచే |
గొందిబడ గట్టివేసి కోపగించేనాడు ||

|| యేడనుండె మహిమలు యిందరి కితడు వచ్చి |
వేడుకతో హరివిల్లు విఱిచేనాడు |
వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు |
కూడబట్టి సంజీవికొండ దెచ్చేనాడు ||

|| జము డెక్కడికి బోయ సరయవులో మోక్ష- |
మమర జీవుల కిచ్చె నల్లనాడు |
తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి |
తిమిరి శ్రీవేంకటపతికి నేడు నాడు ||

.

Pallavi

|| iMdulOnE kAnavaddA yitaDu daivamani |
viMduvale noMTimeTTavIraraGarAmuni ||

Charanams

|| yeMdu cocce brahmavara mila rAvaNutalalu |
kaMduva rAGavuDu KaMDiMcinADu |
muMdaTa jaladhi yEmUla cocce goMDalacE |
goMdibaDa gaTTivEsi kOpagiMcEnADu ||

|| yEDanuMDe mahimalu yiMdari kitaDu vacci |
vEDukatO harivillu virxicEnADu |
vODaka yiMdrAdu leMdu nodigi rItanibaMTu |
kUDabaTTi saMjIvikoMDa deccEnADu ||

|| jamu DekkaDiki bOya sarayavulO mOkSha- |
mamara jIvula kicce nallanADu |
temali vAnarulai yIdEvatalE baMTlairi |
timiri SrIvEMkaTapatiki nEDu nADu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.