Main Menu

Imduvalla nemigaddu (ఇందువల్ల నేమిగద్దు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 268 volume No.4

Copper Sheet No. 156

Pallavi: Imduvalla nemigaddu
(ఇందువల్ల నేమిగద్దు)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Imduvalla nemigaddu | ఇందువల్ల నేమిగద్దు     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందువల్ల నేమిగద్దు యినుపగుగ్గిళ్ళింతే |
యిందిరారమణుసేవే యిరవైనపదవి ||

Charanams

|| సతులతో నవ్వులు చందమామగుటుకలు |
మతితలపోత లెండమావులనీళ్ళు |
రతులలో మాటలు రావిమానిపువ్వులు |
తతి విరహపుకాక తాటిమానినీడ ||

|| లలనలజవ్వనాలు లక్క పూసక పురులు |
నెలకొని సేసేబత్తి నీటిపై వ్రాత |
చెలువపువినయాలు చేమకూర శైత్యాలు |
కొలదిలేని ననుపు గోడమీది సున్నము ||

|| పడతులవేడుకలు పచ్చివడగండ్లగుళ్ళు |
కడుమోవితీపు చింతకాయ కజ్జము |
బడి నలుమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరు- |
డడరించినమాయలు అద్దములోన నీడలు ||

.

Pallavi

|| iMduvalla nEmigaddu yinupaguggiLLiMtE |
yiMdirAramaNusEvE yiravainapadavi ||

Charanams

|| satulatO navvulu caMdamAmaguTukalu |
matitalapOta leMDamAvulanILLu |
ratulalO mATalu rAvimAnipuvvulu |
tati virahapukAka tATimAninIDa ||

|| lalanalajavvanAlu lakka pUsaka purulu |
nelakoni sEsEbatti nITipai vrAta |
celuvapuvinayAlu cEmakUra SaityAlu |
koladilEni nanupu gODamIdi sunnamu ||

|| paDatulavEDukalu paccivaDagaMDlaguLLu |
kaDumOvitIpu ciMtakAya kajjamu |
baDi nalumElumaMgapati SrIvEMkaTESvaru- |
DaDariMcinamAyalu addamulOna nIDalu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.