Main Menu

Imtadevu dimka (ఇంతదేవు డింక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 116 ; Volume No.2

Copper Sheet No. 120

Pallavi: Imtadevu dimka (ఇంతదేవు డింక)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతదేవు డింక వేడీ యెంచి చూపుడా |
చెంతనుండితే రక్షించు చేకొని కొలువరో ||

Charanams

|| వేసితే వేయిరూపులు విశ్వరూప మితడు |
శ్రీసతీశు డిందరిలో శ్రీమంతుడు |
భాసురపుభూమిమోచేబలవంతు డిన్నిటాను |
దాసులైతే మన్నించు నీదైవము గొలువరో ||

|| గుట్టున బ్రహ్మాండాలు కుక్షిలో నించినవాడు |
అట్టె దేవతలమొర లాలించేవాడు |
చిట్టకపుదానవుల చించిచెండాడేటివాడు |
ఇట్టే శరణంటే గాచు నీతని గొలువరో ||

|| కాలము గర్మము మాయ గల్పించినయట్టివాడు |
ఆలించి సర్వజీవుల అంతర్యామి |
వాలి శ్రీవేంకటపతై వరములిచ్చేటివాడు |
యేలీ గొల్చిన మెచ్చు నీవిభు గొలువరో ||

.

Pallavi

|| iMtadEvu DiMka vEDI yeMci cUpuDA |
ceMtanuMDitE rakShiMcu cEkoni koluvarO ||

Charanams

|| vEsitE vEyirUpulu viSvarUpa mitaDu |
SrIsatISu DiMdarilO SrImaMtuDu |
BAsurapuBUmimOcEbalavaMtu DinniTAnu |
dAsulaitE manniMcu nIdaivamu goluvarO ||

|| guTTuna brahmAMDAlu kukShilO niMcinavADu |
aTTe dEvatalamora lAliMcEvADu |
ciTTakapudAnavula ciMciceMDADETivADu |
iTTE SaraNaMTE gAcu nItani goluvarO ||

|| kAlamu garmamu mAya galpiMcinayaTTivADu |
AliMci sarvajIvula aMtaryAmi |
vAli SrIvEMkaTapatai varamuliccETivADu |
yElI golcina meccu nIviBu goluvarO ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.