Main Menu

Imtagalamaya (ఇంతగాలమాయ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 323

Copper Sheet No. 256

Pallavi: Imtagalamaya (ఇంతగాలమాయ)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతగాలమాయ నన్ను యేమీనన్నవారు లేరు |
చింత సంసారపుమాయ జిక్కించనేకాని ||

Charanams

|| యెందరు బ్రహ్మలో నన్ను యిటు పుట్టించినవారు |
యెందరు యములో హరియించినవారు |
యెందుకు నందుకేకాని యిల నే జేసినపాప- |
మంది వహించుక కాచినట్టివారు లేరు ||

|| తల్లిదండ్రు లెందరో తనువు ఎంచినవారు |
కొల్లగా సతులెందరో కూడినవారు |
చిల్లరపనికేకాని చేరబిలిచి వైకుంఠ- |
ముల్లసాన నిచ్చేవారు వొకరూ లేరు ||

|| కాలమును వీటిబోయె కర్మమును దెగదాయ |
మూలనుండి యెవ్వరికి మొరవెట్టేను |
ఆలించి శ్రీవేంకటేశ అంతరాత్మవై నన్ను- |
నేలితివి యింతపని కెవ్వరును లేరు ||

.

Pallavi

|| iMtagAlamAya nannu yEmInannavAru lEru |
ciMta saMsArapumAya jikkiMcanEkAni ||

Charanams

|| yeMdaru brahmalO nannu yiTu puTTiMcinavAru |
yeMdaru yamulO hariyiMcinavAru |
yeMduku naMdukEkAni yila nE jEsinapApa- |
maMdi vahiMcuka kAcinaTTivAru lEru ||

|| tallidaMDru leMdarO tanuvu eMcinavAru |
kollagA satuleMdarO kUDinavAru |
cillarapanikEkAni cErabilici vaikuMTha- |
mullasAna niccEvAru vokarU lEru ||

|| kAlamunu vITibOye karmamunu degadAya |
mUlanuMDi yevvariki moraveTTEnu |
AliMci SrIvEMkaTESa aMtarAtmavai nannu- |
nElitivi yiMtapani kevvarunu lEru ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.