Main Menu

Imtakamte dagubamdhu (ఇంతకంటే దగుబంధు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 400 ; Volume No.2

Copper Sheet No. 180

Pallavi: Imtakamte dagubamdhu
(ఇంతకంటే దగుబంధు)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

<Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతకంటే దగుబంధు లింక నున్నారా |
యెంతసేసినా నీకు నెదురాడేనా ||

Charanams

|| కోపగించి చంకబిడ్డ గోరి తల్లి దించితేను |
పైపై నే పడుగాక పాసిపొయ్యీనా |
వోపక నానేరముల కొగి నీవు వేసరితే |
నీపాదాలే గతిగాక నే మానేనా ||

|| చదివించే అయ్యగారు జంకించి చూచితేను |
వొదిగి చదువుగాక వోపవనీనా |
యెదుటిగుణములకు నెంత నీవు దొబ్బినాను |
యిదె నీకే మొక్కుదుగా కింక మానేనా ||

|| చెక్కు మీటి పాలు పెంచినదాది వోయగాను |
గక్కన మింగుటగాక కాదనీనా |
యిక్కడ శ్రీవేంకటేశ యిటుల రక్షించగ |
నిక్కి నే మెరతుగాక నే మానేనా ||

.

Pallavi

|| iMtakaMTE dagubaMdhu liMka nunnArA |
yeMtasEsinA nIku nedurADEnA ||

Charanams

|| kOpagiMci caMkabiDDa gOri talli diMcitEnu |
paipai nE paDugAka pAsipoyyInA |
vOpaka nAnEramula kogi nIvu vEsaritE |
nIpAdAlE gatigAka nE mAnEnA ||

|| cadiviMcE ayyagAru jaMkiMci cUcitEnu |
vodigi caduvugAka vOpavanInA |
yeduTiguNamulaku neMta nIvu dobbinAnu |
yide nIkE mokkudugA kiMka mAnEnA ||

|| cekku mITi pAlu peMcinadAdi vOyagAnu |
gakkana miMguTagAka kAdanInA |
yikkaDa SrIvEMkaTESa yiTula rakShiMcaga |
nikki nE meratugAka nE mAnEnA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.