Main Menu

Imtakamte nemisese (ఇంతకంటే నేమిసేసే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 272 ; Volume No.2

Copper Sheet No. 157

Pallavi: Imtakamte nemisese (ఇంతకంటే నేమిసేసే)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతకంటే నేమిసేసే మిదే మా మానసపూజ |
సంతతము నీవు తొల్లే సర్వసంపన్నుడవు ||

Charanams

|| అంతర్యామివైన మీకు నావాహన మదివో |
అంతటా విష్ణుడ మీకు నాసనము వేసినది |
పంతపుకోనేరే మీకు బలుమారు నర్ఘ్యము |
చెంతనే గంగాజలముచల్లేమీకు బాద్యము ||

|| జలధు లన్నియును నాచమవియ్యము మీకు |
అల యా వరుణజల మిదియే స్నానము |
పలనుగా మీమహిమలే వస్త్రాభరణములు |
అల వేదములే మీకు యజ్ౙోపవీతములు ||

|| ఇరవుగ గుబ్జ తొల్లిచ్చినదే మీకు గంధము |
ధర మాలాకారునిపూదండలే మీకు పువ్వులు |
ఉరుగతి మౌనులహోమమే మీకు ధూపము తిరమైన మీకు రవితేజమే దీపము ||

|| నానామౄతములే మీకు నైవేద్యతాంబూలములు |
పూనినభక్తి షోడశోపచారములు |
ఆనుక శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి |
తానకపుజపములే తగ మీకు నుతులు ||

.

Pallavi

|| iMtakaMTE nEmisEsE midE mA mAnasapUja |
saMtatamu nIvu tollE sarvasaMpannuDavu ||

Charanams

|| aMtaryAmivaina mIku nAvAhana madivO |
aMtaTA viShNuDa mIku nAsanamu vEsinadi |
paMtapukOnErE mIku balumAru narGyamu |
ceMtanE gaMgAjalamucallEmIku bAdyamu ||

|| jaladhu lanniyunu nAcamaviyyamu mIku |
ala yA varuNajala midiyE snAnamu |
palanugA mImahimalE vastrABaraNamulu |
ala vEdamulE mIku yaj~jOpavItamulu ||

|| iravuga gubja tolliccinadE mIku gaMdhamu |
dhara mAlAkArunipUdaMDalE mIku puvvulu |
urugati maunulahOmamE mIku dhUpamu tiramaina mIku ravitEjamE dIpamu ||

|| nAnAmRutamulE mIku naivEdyatAMbUlamulu |
pUninaBakti ShODaSOpacAramulu |
Anuka SrIvEMkaTESa alamElmaMgapativi |
tAnakapujapamulE taga mIku nutulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.