Main Menu

Imtata bo (ఇంతట బో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 474 ; Volume No.2

Copper Sheet No. 193

Pallavi: Imtata bo (ఇంతట బో)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతట బో కానవచ్చు నెక్కువ తక్కువలెల్ల |
దొంతి ఇంద్రియాలకెల్ల దొలగి వుంటేను ||

Charanams

|| మాటలాడవచ్చుగాని మనసులు పట్టరాదు |
చాటునకెక్కినయట్టిసతుల గంటే ||
కోటి చదువగవచ్చు కోపము నిలుపరాదు |
జూటరై వొకడు దన్ను సోకనాడితేను ||

|| అందరి దూషించవచ్చు నాసలు మానగరాదు |
కందువైనమించులబంగారు గంటే |
అందాల మొక్కగవచ్చు హరిభక్తి సేయరాదు |
పొందులసంసారపుభోగము గంటేను ||

|| మొదల బుట్టగవచ్చు మోక్షము బొందగరాదు |
పొదిగి పుణ్యరాసులభోగము గంటే |
యెదుట శ్రీవేంకటేశ ఇదివో నీశరణంటే |
కదిసితి నిట్టే పో నీకరుణ గంటేను ||

.

Pallavi

|| iMtaTa bO kAnavaccu nekkuva takkuvalella |
doMti iMdriyAlakella dolagi vuMTEnu ||

Charanams

|| mATalADavaccugAni manasulu paTTarAdu |
cATunakekkinayaTTisatula gaMTE ||
kOTi caduvagavaccu kOpamu niluparAdu |
jUTarai vokaDu dannu sOkanADitEnu ||

|| aMdari dUShiMcavaccu nAsalu mAnagarAdu |
kaMduvainamiMculabaMgAru gaMTE |
aMdAla mokkagavaccu hariBakti sEyarAdu |
poMdulasaMsArapuBOgamu gaMTEnu ||

|| modala buTTagavaccu mOkShamu boMdagarAdu |
podigi puNyarAsulaBOgamu gaMTE |
yeduTa SrIvEMkaTESa idivO nISaraNaMTE |
kadisiti niTTE pO nIkaruNa gaMTEnu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.