Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 463
Copper Sheet No. 191
Pallavi: Imtata harinekani
(ఇంతటా హరినేకాని)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను |
కొంత నాకు దెలుపరో గురువులాల ||
Charanams
|| తనువూ హరియే తలపూ హరియే |
వినికి మనికియును విష్ణుడే |
కనుగొనుచూపులు కమలనాభుడే |
యెనసి జీవునిశక్తి యేడనేడ నున్నదో ||
|| లోకమెల్ల మాధవుడే లోనెల్ల గేశవుడే |
వాకును కర్మము శ్రీవైకుంఠుడే |
చేకొని చైతన్యమెల్ల శ్రీనారాయణుడే |
యీకడ నేననువాడ నేడ నుండువాడనో ||
|| వెనకను కౄష్ణుడే వెస ముందచ్యుతుడే |
కొనమొదలు నడుమ గోవిందుడే |
యెనయగ శ్రీవేంకటేశుమయ మింతాను |
అనుగునాస్వతంత్ర మది యేడనున్నదో ||
.
Pallavi
|| iMtaTA harinEkAni yeMdunanu gAna nannu |
koMta nAku deluparO guruvulAla ||
Charanams
|| tanuvU hariyE talapU hariyE |
viniki manikiyunu viShNuDE |
kanugonucUpulu kamalanABuDE |
yenasi jIvuniSakti yEDanEDa nunnadO ||
|| lOkamella mAdhavuDE lOnella gESavuDE |
vAkunu karmamu SrIvaikuMThuDE |
cEkoni caitanyamella SrInArAyaNuDE |
yIkaDa nEnanuvADa nEDa nuMDuvADanO ||
|| venakanu kRuShNuDE vesa muMdacyutuDE |
konamodalu naDuma gOviMduDE |
yenayaga SrIvEMkaTESumaya miMtAnu |
anugunAsvataMtra madi yEDanunnadO ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.