Main Menu

Imtati Daivamavu (ఇంతటిదైవమవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 504 ; Volume No.1

Copper Sheet No. 100

Pallavi: Amgadi Nevvaru (అంగడి నెవ్వరు)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇంతటిదైవమవు మాకు నిటు నీవు గలుగగ | యెంతవారమో భాగ్య మేమిచెప్పే దికను ||

Charanams

|| తలకొని వొకకొంతధనము గనినవాడు | వెలలేనిగర్వముతో విర్క్ర్కవీగీని |
బలువుతో వొకరాజు బట్టి కొలిచినవాడు | సలిగెతో నాకెవ్వరుసరి యనీని ||

|| వింతగా నొకపరుసవేది చేత గలవాడు | యెంతవారి గైకోడు యెక్కడంటాను |
పొంత నొకమంత్రము పంపుసేయించుకొనేవాడు | అంతటికీ గురుడంటానని మురిసీని ||

|| యెగువ నొకదుర్గము నెక్కుక యేలేవాడు | పగవారి గైకొనక బలువయ్యీని |
అగపడి శ్రీవేంకటాద్రిమీదనున్న నిన్ను | దగ నమ్మినట్టివాడ ధన్యుడ నేను ||

.


Pallavi

|| iMtaTidaivamavu mAku niTu nIvu galugaga | yeMtavAramO BAgya mEmiceppE dikanu ||

Charanams

|| talakoni vokakoMtadhanamu ganinavADu | velalEnigarvamutO virxrxavIgIni |
baluvutO vokarAju baTTi kolicinavADu | saligetO nAkevvarusari yanIni ||

|| viMtagA nokaparusavEdi cEta galavADu | yeMtavAri gaikODu yekkaDaMTAnu |
poMta nokamaMtramu paMpusEyiMcukonEvADu | aMtaTikI guruDaMTAnani murisIni ||

|| yeguva nokadurgamu nekkuka yElEvADu | pagavAri gaikonaka baluvayyIni |
agapaDi SrIvEMkaTAdrimIdanunna ninnu | daga namminaTTivADa dhanyuDa nEnu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.