Main Menu

Imte yimte (ఇంతే యింతే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 80

Copper Sheet No. 314

Pallavi: Imte yimte (ఇంతే యింతే)

Ragam: Thodi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతే యింతే యింకా నెంత చూచినా |
చింతల జిగురు లెక్కి చేగ దేరినట్లు ||

Charanams

|| వుల్లములో నెంచ నెంచ నుద్యోగములే పెక్కు |
పొల్లకట్టు వంచ దంచ బోగులైనట్లు |
బల్లిదుని హరినాత్మ భావించుటొకటే |
ముల్లు ముంట దీసి సుఖమున నుండినట్లు ||

|| ఆనిన సంసారమున నలయికలే పెక్కు |
చానిపి జవి వేడితే జప్పనైనట్టు |
పూని హరి జేతులారా బూజించు టొకటే |
నూనె గొలిచి కుంచము నుసికిలినట్లు ||

|| వెనక దలచుకొంటే విజ్ౙానములే పెక్కు |
తిన దిన వేమెల్లా దీపైనట్టు |
చనవై శ్రీ వేంకటేశు శరణనుటొక్కటే |
పని వడి చెర్కకున బండు వండినట్లు ||

.

Pallavi

|| iMtE yiMtE yiMkA neMta cUcinA |
ciMtala jiguru lekki cEga dErinaTlu ||

Charanams

|| vullamulO neMca neMca nudyOgamulE pekku |
pollakaTTu vaMca daMca bOgulainaTlu |
balliduni harinAtma BAviMcuTokaTE |
mullu muMTa dIsi suKamuna nuMDinaTlu ||

|| Anina saMsAramuna nalayikalE pekku |
cAnipi javi vEDitE jappanainaTTu |
pUni hari jEtulArA bUjiMcu TokaTE |
nUne golici kuMcamu nusikilinaTlu ||

|| venaka dalacukoMTE vij~jAnamulE pekku |
tina dina vEmellA dIpainaTTu |
canavai SrI vEMkaTESu SaraNanuTokkaTE |
pani vaDi cerxakuna baMDu vaMDinaTlu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.