Main Menu

Imtekani telisite (ఇంతేకాని తెలిసితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 199 ; Volume No.2

Copper Sheet No. 144

Pallavi: Imtekani telisite (ఇంతేకాని తెలిసితే)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతేకాని తెలిసితే నెవ్వరూ గర్తలు గారు |
బంతినే వీని కెప్పుడు బ్రకౄతి గారణము ||

Charanams

|| యివిగో గుణాలు మూడే యింద్రియాల గూడుకొని |
భువి బ్రాణులనెల్లాను పూచి పనులుగొనేవి |
కవిసి కర్మములై ఘనలోకాల దిప్పేవి |
ఆవల బుట్టుగులకు నప్పటి దెచ్చేవి ||

|| పంచభూతా లివియే పరగ జీవులకెల్లా |
దించరాక యెప్పుడును దేహాలయ్యేవి |
అంచెల గంచములో బదార్థములై వుండినవి |
తెంచరానిపాశములై తీపులబెట్టేవి ||

|| మనసొక్కటే జంతులమర్మములు రేచేది |
తనుభోగములలోన దనివిచ్చేది |
అనయము శ్రీవేంకటాధిప నీమహి మిది |
నిను గొల్చినదాసుల నెరవేర్చేది ||

.

Pallavi

|| iMtEkAni telisitE nevvarU gartalu gAru |
baMtinE vIni keppuDu brakRuti gAraNamu ||

Charanams

|| yivigO guNAlu mUDE yiMdriyAla gUDukoni |
Buvi brANulanellAnu pUci panulugonEvi |
kavisi karmamulai GanalOkAla dippEvi |
Avala buTTugulaku nappaTi deccEvi ||

|| paMcaBUtA liviyE paraga jIvulakellA |
diMcarAka yeppuDunu dEhAlayyEvi |
aMcela gaMcamulO badArthamulai vuMDinavi |
teMcarAnipASamulai tIpulabeTTEvi ||

|| manasokkaTE jaMtulamarmamulu rEcEdi |
tanuBOgamulalOna daniviccEdi |
anayamu SrIvEMkaTAdhipa nImahi midi |
ninu golcinadAsula neravErcEdi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.