Main Menu

Imtulala cudaramma (ఇంతులాల చూడరమ్మ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 482

Copper Sheet No. 881

Pallavi: Imtulala cudaramma
(ఇంతులాల చూడరమ్మ)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు |
చెంత రమాదేవిగూడె శ్రీ నరసింహుడు ||

Charanams

|| సరిగొండ లెక్కుకొని సరసములాడుకొంటూ |
సొరిదిమోములు తొంగి చూచుకొంటాను |
విరులచెండులగొని వేటులాడుకొంటాను |
సిరితోడ విహరించీ శ్రీ నరసింహుడు ||

|| భవనాశిలోని నీరుపై జల్లులాడుకొంటాను |
నవకపు సిరులను నవ్వుకొంటాను |
జవళిగెమ్మోవులు సన్నలజూపుకొంటాను |
చివన నిందరినంటె శ్రీ నరసింహుడు ||

|| వేమరు దొడలెక్కుక వీడుదోడులాడుకొంటా |
ప్రేమమున గౌగిళ్ళ బెనగుకొంటా |
ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి |
శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుడు ||

.

Pallavi

|| iMtulAla cUDaramma iddaru jANalE vIru |
ceMta ramAdEvigUDe SrI narasiMhuDu ||

Charanams

|| sarigoMDa lekkukoni sarasamulADukoMTU |
soridimOmulu toMgi cUcukoMTAnu |
virulaceMDulagoni vETulADukoMTAnu |
siritODa vihariMcI SrI narasiMhuDu ||

|| BavanASilOni nIrupai jallulADukoMTAnu |
navakapu sirulanu navvukoMTAnu |
javaLigemmOvulu sannalajUpukoMTAnu |
civana niMdarinaMTe SrI narasiMhuDu ||

|| vEmaru doDalekkuka vIDudODulADukoMTA |
prEmamuna gaugiLLa benagukoMTA |
Amuka SrI vEMkaTAdri nauBaLAna niliciri |
SrI mahAlakShmitODa SrI narasiMhuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.